bhadrachalam

Bhadrachalam as a Temple City

Bhadrachalam temple

భద్రాచలం సీతారామ స్వామి ఆలయాన్ని దేశంలోనే అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఆలయానికున్న ప్రాశస్త్యం ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామచంద్రునికున్న ఆదరణ దృష్ట్యా ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం దేవాలయానికి ఉత్తరం, పడమర దిక్కులలో ఉన్న స్థలాలను కలుపుకొని దాదాపు 30 ఎకరాల్లో విస్తరించాలన్నారు. ప్రస్తుతం ఉన్న దేవాలయ గర్భగుడి, ఇతర కట్టడాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణాలు చేపట్టాలని, దేవాలయ ప్రాంగణంలోనే …

Read More »

Bhadrachalam Temple Design

bhadrachalam temple design

భద్రాద్రి రామాలయం అభివృద్ధిలో భాగంగా వైదిక పెద్దల సూచనలతో ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి నమూనా సిద్ధం చేశారు. ఇది భక్తుల మదిని దోచే రీతిలో ఉంది. ఇంకా తుది దశకు చేరుకుంటే అద్భుతం సాక్షాత్కారం అవుతుంది. నిధులకు వెనుకాడకుండా పనులు ఆలస్యం కాకుండా నిర్మాణాలు చేపడితే భద్రాచలం దివ్యక్షేత్రం భూలోక వైకుంఠమై భక్తులకు దర్శనమివ్వడం ఖాయం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడంతో యాదాద్రి, వేములవాడ తరహాలో భద్రాద్రి …

Read More »

Grand Celebrations of Seetharama Kalyanam at Bhadrachalam

bhadrachalam

కల్యాణపు బొట్టును పెట్టి.. మణి బాసికం నుదుటన కట్టి.. పారాణిని పాదాలకు పెట్టి.. పెళ్లి కూతురైన సీతమ్మను చూసి తరించారు. కురులను దువ్వి.. సొంపుగ నామం తీర్చి.. చెంపపై చుక్కను పెట్టి.. పెళ్లి కొడుకైన రాముడు ప్రత్యక్షమవ్వడంతో భక్తజనం సాష్ఠాంగ పడింది. ఎంతో విశిష్టమైన తలంబ్రాల వేడుక ప్రతిమదిని పులకరింపజేసింది. అక్షితలు జానకి దోసిట కెంపుల పోగయ్యాయి. రాముడి దోసిట పడి నీలపు రాసైన అక్షితలు లక్షింతలు కావడంతో భక్తకోటి …

Read More »

All Set for Sri Rama Navami Celebrations

sriramanavami bhadrachalam

భద్రాచలం రామక్షేత్రం కల్యాణశోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో బుధవారం శ్రీసీతారాముల కల్యాణం, గురువారం శ్రీరామపట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలను నిర్వహించేందుకు మిథిలా ప్రాంగణం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. సీతారాముల కల్యాణ వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు. భద్రాద్రికి ప్రత్యేక బస్సులు …

Read More »

Bhadrachalam Bhramotsavam from 29th March

bhadrachalam temple

శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరగనున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి జరిగే బ్రహ్మోత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఉగాది సందర్భంగా ఉత్సవాలను ఆరంభించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు ఆరంభమయ్యాయి. అప్పటి నుంచి వచ్చే నెల 11 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో ప్రతీ రోజు భక్తులకు పరమానందం కలిగిస్తుంది. తొలి రోజున ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఉంటాయి. …

Read More »

SriRama Navami Tickets online Booking

kothagudem

భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 5, 6 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆన్‌లైన్‌లో సోమవారం నుంచి సిద్ధంగా ఉంచినట్లు ఆలయ ఈవో రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రూ.5వేలు, రూ.2వేలు, రూ.1,116, రూ.500, రూ.200, రూ.100 విలువ గల టికెట్లు, మహా పట్టాభిషేకానికి రూ.250, రూ.100 టికెట్లు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయా టికెట్లు www. …

Read More »

Sri RamaNavami Celebrations on April 5th

భద్రాచలం దివ్యక్షేత్రంలో ప్రతీఏటా సంప్రదాయబద్దంగా నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ ఘడియలు రానేవచ్చాయి.. ఏప్రిల్ 5న స్వామివారి కల్యాణం, 6వ తేదీ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.. ఈ నేపథ్యంలో ఈనెల 12న హోలీ పర్వదినాన స్వామివారిని పెళ్లికొడుకుగా ముస్తాబు చేయనున్నారు.. కొత్త జిల్లా ఆవిర్భవించాక తొలిసారి జరగనున్న రామయ్య కల్యాణ తంతును అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రూ.73లక్షలతో శ్రీరామనవమి ఏర్పాట్లు దేవస్థానం చేయనుంది.. ఇప్పటికే జిల్లా కలెక్టర్ …

Read More »

100 Crores to Develop Bhadrachalam Temple

bhadrachalam chinajeeyar swami

ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వచ్చిన చిన్న జీయర్‌స్వామి, మై హోం అధినేత రామేశ్వరరావు బుధవారం భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నారు. ఈవో రమేష్‌బాబు వారికి ఘనస్వాగతం పలికారు. ప్రధాన అర్చకుడు జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యులు మర్యాద పూర్వకంగా కోవెలలోకి ఆహ్వానించారు. స్వామీజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి …

Read More »

Vishwaroopa Seva Darshanam

bhadrachalam nija roopa darshanam

అంతా రామమయం అంటూ భక్త రామదాసు శ్రీరాముడ్ని సర్వ వ్యాపకుడిగా కీర్తించారు. ఆ మహనీయుని భావ బంధమును స్మరించుకుంటూ వైకుంఠ ఏకాదశికి పదిహేను రోజుల తర్వాత వచ్చే బహుళ ద్వాదశి నాడు భద్రాచలం దేవస్థానంలో జరిగే వేడుక విశ్వరూప సేవ. దీన్నే సర్వదేవతాలంకార దర్శనం అని కూడా భక్తులు పిలుచుకుని మురిసిపోతారు. ఈ సంబరం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉపాలయాలలో పూజలు అందుకునే భగవదుత్సవమూర్తులందరూ శ్రీరామచంద్రుడితోపాటుగా ఒకే మండపంలో …

Read More »

Dongal Dovu in Bhadrachalam Temple

bhadrachalam temple

భద్రాచల రామయ్య ఎదుట ఆ పరకాలుడిని భటులు ప్రవేశపెట్టారు. స్వామివారి శంఖు, చక్రాలు, గొడుగు చోరీ చేశాడనేది నిందితుడిపై ఆరోపణ. సదరు నిందితుడు తన తప్పును అంగీకరించి కరుణించమంటూ స్వామివారి ఎదుట మోకరిల్లాడు. ఈ సన్నివేశం అంతా భదాద్రి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ‘దొంగల దోపు’ ఉత్సవంలోనిది! ఆహ్లాదంగా జరిగిన దొంగల దోపు ఉత్సవాన్ని వందలాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ‘పెరియ తిరుముడి’ …

Read More »