Jobs

665 Jobs in Singareni

singareni jobs

న్యూస్‌టుడే: సింగరేణిలో 665 మంది గిరిజన ఉద్యోగులను నియమించుకొనేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సింగరేణిలో రిజర్వేషన్ల అమలులో భాగంగా 665 ఉద్యోగాలను గిరిజనులకు ఇవ్వాల్సి ఉంది. దీని కోసం 2013 సంవత్సరంలో నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి 665 బదిలీ వర్కర్ల ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నియామకాలు మైనింగ్‌ చట్టం ప్రకారం కేవలం పురుషులకు మాత్రమే కేటాయించనున్నారు. పదో తరగతి గానీ దానికి సమానమైన …

Read More »

TSPSC releases notification for 2,437 Posts

tspsc

ఒకేసారి 2వేల 437 పోస్టులకు 15 నోటిఫికేషన్లు విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, స్కూల్ ప్రిన్సిపల్స్, డిప్యూటీ సర్వేయర్లు లాంటి వివిధ విభాగాల్లో పోస్టులున్నాయి. ఉద్యోగాల భర్తీలో దళారుల మాట నమ్మొద్దన్నారు TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి.  డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి రావొచ్చన్నారు. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు : …

Read More »

Army Recruitment Rally in Kothagudem

kothagudem army recruitment

ఆగస్టు 18 నుంచి 24 వరకు కొత్తగూడెం జిల్లాలో జరగనున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో థేనీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారని.. నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 29న ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రచురితమైనట్లు ఆయన వివరించారు. ఆసక్తి …

Read More »

Jobs in BCCL for Mining

jobs in bccl

ప్రభుత్వ రంగ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) లో ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజైంది. మినిరత్నగా పిలిచే ఈ సంస్థలో 345 మైనింగ్ సిర్దార్ పోస్టులతోపాటు 310 జూనియర్ ఓవర్ మన్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది జనవరి 31. బీసీసీఎల్ అధికారిక వెబ్ సైట్ (www.bcclweb.in) లో అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించాలి. మైనింగ్ లో మూడేళ్ల డిప్లొమా సర్టిఫికెట్  లతో పాటు …

Read More »

Singareni JMET Exam Update

ఈ రోజు సింగరేణి జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ పరీక్షా సింగరేణి ఉమెన్స్ కాలేజీ లో ప్రశాంతంగా జరిగింది.1464 అభ్యర్థులకు గాను 1368 అభ్యర్థులు హాజరు అయ్యారు. 96 మంది పరీక్షలు కీ హాజరు కాలేదు. జి ఎం ఎడ్యుకేషన్ మరియు ప్రిన్సిపాల్ పరీక్షలను పర్యవేక్షణ చేసారు.

Read More »

Jobs in ICICI Bank with Training and Placement

icici kothagudem jobs

డిగ్రీ చేసిన విద్యార్థులకు మంచి అవకాశం. ఏడాది శిక్షణ, అనంతరం ఐసీఐసీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగం.  12 నెలల శిక్షణ, ఇంటర్న్‌షిప్ అనంతరం జాబ్.  శిక్షణ కాలానికి ఫీజు రూ. 3.15 లక్షలు లోన్ గా ఇస్తుంది ఐసీఐసీఐ బ్యాంకు. ఐసీఐసీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏడాదిపాటు నిర్వహించే పీజీడీబీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు. …

Read More »

Singareni apprentice selections for B.Tech and Diploma

సింగరేణి కాలరీస్ మరియు ఇతర ప్రభుత్వ రంగ/ప్రైవేట్ రంగంలో అప్రెంటిస్ సెలెక్షన్స్ కొరకు బిటెక్ మరియు డిప్లొమా చదివిన అభ్యర్థులు 29. 12. 2016 న చైతన్య అఫ్ టెక్నాలజీ గండిపేట నందు హాజరుకండి . అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు తమ resume ని తీసుకువెళ్లాలి. Hal,BHEL,BDL.ECIL,Singareni etc are attending

Read More »

Do u want a job immediately??

kothagudem jobs

కొంతమంది యువత డిగ్రీ చేసిన వెంటనే మాస్టర్స్‌ చేయాలనుకోరు. కాలేజీ నుంచి బయటకు రాగానే తమ కాళ్లమీద తాము నిలబడాలనుకుంటారు. ఇలాంటి వారికి కేవలం గ్రాడ్యుయేషన్‌ చేస్తే జాబ్‌ రాదు. వీళ్లు ఏదైనా షార్ట్‌టర్మ్‌ కోర్సులపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే కాలేజిలో డిగ్రీ చేసి బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకోవడానికి షార్ట్‌ టర్మ్‌ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా లేదా సర్టిఫికేట్‌ కోర్సులు …

Read More »

LIC Golden Jubilee Scholarship

ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఎల్‌ఐసీ డివిజనల్ కేంద్రాల్లో 20 స్కాలర్‌షిప్‌లు పొందడానికి ఉన్నత విద్య చదువుతున్న, ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివరాలు: ఉన్నత చదువును కొనసాగేంచేందుకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల కోసం ఎల్‌ఐసీ ఈ స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది. ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం అర్హత: గుర్త్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి వైద్య, ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్, …

Read More »