Toursim

Papikondalu Visit

papikondalu

కొండల మధ్య దక్షిణ గంగానమ్మ ప్రవాహం అతి సమీపం నుంచి చూస్తు నదిలో విహరిస్తుంటే ఆ అనుభూతి వేరు. పాపికొండలతో పాటు మార్గమధ్యలో మరికొన్ని సుందర ప్రాంతాలను సైతం సందర్శించవచ్చు పాపికొండల ప్యాకేజీ ఇలా ఖమ్మం నుంచి భద్రాచలం 120 కి.మీ దూరం. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. రూ.110 నుంచి రూ.150 వరకు బస్సులను బట్టి ఛార్జీలు వర్తిస్తాయి. ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. జిల్లా కేంద్రమైన …

Read More »

Bhadradri Temple goes Cash less

bhadrachalam-temple

The economic activities of Lord Sriramachandra Swamy and Goddess Sita in Bhadrachalam became cashless from Wednesday. The devotees heaved a sigh of relief with the swiping machines and preferred to do their transactions by using it. The devotees and pilgrims can visit the temple with plastic cards and there is …

Read More »

Edubavula Tourist Place in Yellandu

edubavula

⇒ ఒక బావిలో నుంచి మరో బావిలోకి జలధార ⇒ మహబూబాబాద్-భద్రాద్రి జిల్లాల సరిహద్దులో అద్భుత జలపాతం బయ్యారం: ఏడుబావుల జలపాతం చూపరులను కనువిందు చేస్తోంది. ఇది మహబూబాబాద్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతం లో ఉంది. ఏటా వర్షాకాలంలో ఏడుబావుల నుంచి నీరు ఒకదానిలో నుంచి మరొకదానిలో జాలు వారుతున్న అద్భుత దృశ్యం పర్యాటకులను కనువిందు చేస్తోంది. చారిత్రక నేపథ్యమూ ఉంది.. మహబూబాబాద్-భద్రాద్రి జిల్లాల సరిహద్దులో ఏడుబావులు ఉన్న …

Read More »

Papikondalu

papikondalu

చుట్టూ గోదారమ్మ గలగలలు.. పచ్చని ప్రకృతి సోయగాలు.. కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు.. చల్లని గాలులు.. కొండల మధ్య సూర్యోదయం… సూర్యాస్తమయం. రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస.. మధ్యలో క్యాంప్‌ఫైర్‌.. గోదారమ్మ ఒడిలో స్నానం. ఇవి చాలు పాపికొండల యాత్రను వర్ణించడానికి. యాంత్రిక జీవనంలో పడి అలసిన హృదయాలకు పాపికొండల మధ్య పడవ యాత్ర చక్కని మధురానుభూతిని మిగులుస్తుంది. మన తెలుగు సినిమాల్లోని చాలా పాటల్లో ఇక్కడి అందాలను …

Read More »

History of Bhadradri

bhadrachalam

భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం… సీత.. లక్ష్మణ.. ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం! ఇక్కడి శ్రీరామచంద్రుడ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. క్షేత్ర చరిత్ర/ స్థల పురాణం భద్రాచలానికి కేవలం …

Read More »

Palair a place to Visit

paleru

పచ్చని పార్కు.. అందమైన పూలవనం.. జలాశయంలో చక్కర్లు కొట్టేందుకు బోటింగ్.. ఒక్కటేమిటీ పర్యాటకులను ఆకట్టుకునే ప్రకృతి సోయగాలన్ని ఇప్పుడు పాలేరు సొంతం. గత ఆరేళ్ల నుంచి ఆదరణ లేక, అభివృద్ధి చేసే వారు లేక, పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రభుత్వం చొరవతో ఇప్పుడు కూసుమంచి మండలం పాలేరు పార్కు ఆలనాపాలనను గ్రామపంచాయతీ చేపట్టింది. పాలేరు పార్కు అభివృద్ధి కోసం రూ.5లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. నిధుల విడుదలతో పార్కు సుందరీకరణ …

Read More »

Bogata water falls- A Place to Visit

bogata water falls

గుట్టలు..కొండకోనల నడుమ అందాలను ఆరబోస్తోంది బొగత. ఆనందానుభూతులను పంచుతూ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. జలపాతం సొబగులను వీక్షించేందుకు మూడేళ్లుగా వీక్షకులు భారీగా వస్తున్నారు. గోదావరిపై పూసూరు బ్రిడ్జి నిర్మాణంతో ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. విదేశీయులు సైతం అడవిలో ఉన్న ఈ జలపాతం రమణీయతను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారంటే ఎంతటి ప్రాచుర్యం పొందిందో బొగత. ఫొటోలు.. సెల్ఫీలకు కావాల్సినంత ప్రకృతి సౌందర్యం ఇక్కడ ఎంతగానో ఉంది. ప్రభుత్వం దృష్టి సారిస్తే …

Read More »

Kinnerasani a forgotten heaven

A potential eco-tourism spot nestled in the lap of nature, the Kinnerasani wildlife sanctuary derives its name from Kinnerasani River, a lifeline for farmers, Kothagudem Thermal Power Station and other industries. A deer park housing little over 80 spotted deer nearby the scenic Kinnerasani Dam site is the major attraction. …

Read More »

Balotsav Photos

కొత్తగూడెం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలోత్సవ్ కార్యక్రమం ఆఖరిరోజైన ఆదివారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా మట్టితో బొమ్మలు తయారు చేయడం, అనగనగా కథచెబుతా వింటారా, డాక్టర్ సి.నారాయణరెడ్డి కవితల పోటీలు, పేరిణి నాట్యం, సినీ లలిత గీతాలాపాన, రాగ ప్రదానం, తాళ ప్రదానం అంశాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల …

Read More »