TSPSC releases notification for 2,437 Posts

ఒకేసారి 2వేల 437 పోస్టులకు 15 నోటిఫికేషన్లు విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, స్కూల్ ప్రిన్సిపల్స్, డిప్యూటీ సర్వేయర్లు లాంటి వివిధ విభాగాల్లో పోస్టులున్నాయి. ఉద్యోగాల భర్తీలో దళారుల మాట నమ్మొద్దన్నారు TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి.  డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి రావొచ్చన్నారు.

డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు : 546

డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు : 21

డిగ్రీ కాలేజీల్లో లైబ్రరీ పోస్టులు : 21

జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టులు : 06

జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు : 08

జూనియర్ కాలేజీల్లో లెక్చరల్ పోస్టులు : 152

జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్ పోస్టులు : 42

రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్ పోస్టులు : 304

వెటర్నరీ అసిస్టెంట్స్ పోస్టులు : 541

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పోస్టులు : 463

(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆర్ అండ్ బీ, గ్రౌండ్ వాటర్, ట్రైబర్ వెల్పేర్ )

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టులు : 07

బాయిలర్స్ డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ పోస్టులు : 04

డిప్యూటీ సర్వేయర్ పోస్టులు : 273

డిగ్రీకాలేజీల్లో ప్రిన్సిపల్ పోస్టులు : 30

ఫారెస్ట్ కాలేజీ (ములుగు) ప్రొఫెసర్స్ అండ్ లైబ్రేరియన్స్ పోస్టులు : 19

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

One comment

  1. Really Good Information .. Share More Jobs Like This.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *