Singareni Dependent Jobs

సింగ‌రేణి కాల‌రీస్ లో స్వ‌చ్ఛందంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారి ఉద్యోగాలు ఆ ఉద్యోగుల వారసులకు లేదా కుటుంబీకులకు దక్కే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దాదాపు 2800 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.

ఆర్టీసీ చైర్మ‌న్ సోమార‌పు స‌త్యనారాయ‌ణ, విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్ ఇచ్చిన ఓ వినతిపత్రంపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ అంశాన్ని సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు.

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

12 comments

 1. jmet recruirment eppudu

 2. Now cm said ok na.what is the procedure to get it

 3. డియర్ సి.ఎం గారికి,

  విషయం : డిపెండెంట్ జాబ్స్ విధి విధానాలను రూపొందించేముందు 1998 నుండి 2016 వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

  అయ్యా!

  మీరు సి.ఎం అయిన తరువాత మన తెలంగాణ కి చాలా మంచి పనులు చేశారు, డిపెండెంట్ జాబ్స్ ఇస్తున్నందుకు వీటి అన్నింటికీ మా యొక్క కృతఙఞతలు.

  మీరు ఢిపెండెంట్ జాబ్స్ ఇచ్చారని సింగరేణి లో పనిచేస్తున్న ప్రతిఒక్కరు మీమల్ని అభినందిస్తున్నారు. అదేవిదముగా మాజీ ఉద్యోగులు బాధపడుతున్నారు, ఎందుకు అంటే మా ఇంటిలో ఒక ఉద్యోగం పోయెనని. అప్పటి న్యూ ఇండస్ట్రియల్ పాలసీ-1998 క్రింద ఢిపెండెంట్ జాబ్స్ ని తీసివేశారు.1998 నుండి 2016 వరకు ఎంతో మంది కార్మికులు రిటైరిమెంట్ అయ్యారు. వీరి పిల్లలకి ఉద్యోగం లేదు.ఇంత మంది కార్మికుల ఉద్యోగాలు పోవడానికి కారణం ఎవరు- అప్పటి రాజకీయ నాయకులు, కార్మిక సంఘాలు. ఈ తప్పిదానికి బలైనది కార్మికులు. రాజకీయ నాయకులు, కార్మిక సంఘాలుబాగానే ఉన్నాయి కానీ ఇక్కడ బోల్తా పడిన్ది ఒక కార్మికుడు. చాలా మంది సింగరేణి కార్మికుల పిల్లలకి ఉద్యోగం లేక చాలా మంది తండ్రులు బాధపడుతున్నారు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

  సి. ఎం గారు వీరి గురుంచి ఆలోచించండి. వీరికి న్యాయము చేయండి. వీరు అడిగేది డబ్బులు కాదు.. మరి ఏ ఇతర సహాయం అడగడం లేదు. వారి పిల్లలు కష్టపడి పనిచేయడానికి ఒక ఉద్యోగం వారు అడుగుతున్నారు.ఇచ్చేదం సర్.. అది వారిది. వారి వారికి ఇచ్చేదం సర్.

  ఇట్లు
  రిటైర్డ్ కార్మికుల కుమారులం.

  కార్మికులారా! మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. సింగరేణి ఒక కుటుంబం అనేది మన నినాదం. అదే మన ఇంట్లో ఎవరికైనా ఏమైనా ఐతే అది కుదుట పడేవరకు మనకు నిద్ర ఉండదు. మీ సంతోషమే కాదు తోటి కార్మికుడు సంతోషం కూడా మనకు ముఖ్యం. ఇప్పుడు ఆ కుటుంబంలో తోటి కార్మికులకి బాధకలిగింది. అది మన బాధగా తీసుకోండి, దానికి సహాయం చేయండి. చేయి.. చేయి.. కలపండి.. తోటి కార్మికుడికి సహాయం చేయండి.

  1998 నుండి 2016 వరకు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో/వీఆర్ఎస్ తీసుకున్నారో.. వారి ఇంటికో ఉద్యోగం ఇవ్వమని పోరాడండి. మీ తోటి కార్మికులు కూడా తెలంగాణ వారే కదా. మన తెలంగాణ వారికీ మనం సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు .

  కార్మిక సంఘాల నాయకులారా మీరు మరల తప్పుచేయకండి. వీరి కోసం కూడా పని అయ్యేవిధంగా చూడండి.

  చేయి.. చేయి.. కలుపుదాం..! ఉద్యోగం అందరికి వచ్చేవరకి పోరాడుదాం..

 4. Sir namaste cm garu meeru ennenno manchipanulu chesaru dismiss aiyina variki malli jobs isthamanna mee maata chala bavundhi kani idhi eppudu start ouve thundho spastam cheyandi sir mee melu maruvam daya chesi ma prardhananu angikarinchagalarani korukutu
  Your
  Ravipranai

 5. Sir my dad did in job singarani but we are now no job we are working a dielye laber give me job give me life please sir give all the vrs dependers sons life

 6. I also agree with it sir

 7. Ila job ani adukone parstithi tusukochina mana leaders ki roju dandalu pedthunnamu Sir.miru sadinchina daniki edavalo navvalo teliyaka.dependant jobs declaration is pre plan murder employees in champakunda .mi chavu miru chavandi and vidanga decision.critical time lo job chesina vallu ipudu ekkada unnaru .vallu roju bojanam kuda dorakani position and roju vari kuli luga ipoyaru.Chen cheyandi1979 nundi 1986 batch varaku .duty ki ela vellaru ,under groundlo ki velite vastara ane intlo bayam.alanti conditions lo workers mondi chey ichhi technology and safety tho join INA batch 1986 to 1990 varaku veerliki use I vidana nirnayam.applications target kuda 50% kuda reach kakudadane master plan tho chesaru.thank u sir mirichhina daniki.

 8. Am also agree

 9. swapna rani cheru

  1990 nunichi theesucondi Sir plees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *