Tag Archives: bhadrachalam

Grand Celebrations of Seetharama Kalyanam at Bhadrachalam

bhadrachalam

కల్యాణపు బొట్టును పెట్టి.. మణి బాసికం నుదుటన కట్టి.. పారాణిని పాదాలకు పెట్టి.. పెళ్లి కూతురైన సీతమ్మను చూసి తరించారు. కురులను దువ్వి.. సొంపుగ నామం తీర్చి.. చెంపపై చుక్కను పెట్టి.. పెళ్లి కొడుకైన రాముడు ప్రత్యక్షమవ్వడంతో భక్తజనం సాష్ఠాంగ పడింది. ఎంతో విశిష్టమైన తలంబ్రాల వేడుక ప్రతిమదిని పులకరింపజేసింది. అక్షితలు జానకి దోసిట కెంపుల పోగయ్యాయి. రాముడి దోసిట పడి నీలపు రాసైన అక్షితలు లక్షింతలు కావడంతో భక్తకోటి …

Read More »

All Set for Sri Rama Navami Celebrations

sriramanavami bhadrachalam

భద్రాచలం రామక్షేత్రం కల్యాణశోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో బుధవారం శ్రీసీతారాముల కల్యాణం, గురువారం శ్రీరామపట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలను నిర్వహించేందుకు మిథిలా ప్రాంగణం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. సీతారాముల కల్యాణ వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు. భద్రాద్రికి ప్రత్యేక బస్సులు …

Read More »

Bhadrachalam Bhramotsavam from 29th March

bhadrachalam temple

శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరగనున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి జరిగే బ్రహ్మోత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఉగాది సందర్భంగా ఉత్సవాలను ఆరంభించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు ఆరంభమయ్యాయి. అప్పటి నుంచి వచ్చే నెల 11 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో ప్రతీ రోజు భక్తులకు పరమానందం కలిగిస్తుంది. తొలి రోజున ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఉంటాయి. …

Read More »

History of Bhadradri

bhadrachalam

భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం… సీత.. లక్ష్మణ.. ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం! ఇక్కడి శ్రీరామచంద్రుడ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. క్షేత్ర చరిత్ర/ స్థల పురాణం భద్రాచలానికి కేవలం …

Read More »

Bhadrachalam as a Temple City

Chief Minister K Chandrasekhar Rao today said that Bhadrachalam temple in Khammam district will be developed on par with Yadadri temple in Nalognda district. At a review meeting followed by a power point presentation that explained about Bhadrachalam temple, its facilities, KCR asked the officials to prepare a plan to …

Read More »

500 Buses to Bhadrachalam for SriRamaNavami

Bhadrachalam Sri Rama Navami Celebrations With a view to provide a hassle-free experience to devotees visiting Bhadrachalam to witness Sri Sita Ramachandra Swamy Kalayanam (Sree Rama Navami) and Pattabhisekham on April 15 and 16, the TS Road Transport Corporation Khammam region is mulling operating as many as 500 buses across …

Read More »

All Set for the Sri Rama Navami Celebrations

భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ఉన్న విశిష్ఠతను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి భారీస్థాయిలో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నిధులు వస్తే భద్రాద్రి దర్శనం భక్తులకు పరమానందం కలిగించడం ఖాయం. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక సలహాదారురమణాచారి నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించనున్నట్లు ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందున నిధులుఆశాజనకంగా ఉంటాయని భక్తులు భావిస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన …

Read More »

Bhadrachalam pushkaralu updates

రాముడు నడయాడిన భూమిపై…పావన గోదారితీరం…తెలతెలవారుతోంది…భానుడి లేత కిరణాలు ప్రసరించే వేళ…ఎన్నాళ్లో వేచి చూస్తున్నగడియలు రానేవచ్చాయి.. పుష్కరస్నానాల కోసం భక్తులు పులకించే సమయం ఆసన్నమైంది. దక్షిణ అయెధ్య భద్రాద్రి సర్వం సిద్ధమై లక్షలాది భక్తులకు ఆహ్వానం పలుకుతోంది.. పన్నెండు రోజుల పండుగ పిలుస్తోంది పదండి…భద్రాచలంలో సోమవారం నుంచే భక్తుల సందడి మొదలైంది. గోదావరిలో పలువురు పుణ్యస్నానాలు ఆచరించారు. చినజీయర్‌స్వామి జీయర్‌స్వామి మఠంలో తీర్థగోష్టి జరిగిన తర్వాత భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ప్రధాన ఆలయంలో …

Read More »