Tag Archives: bhadradri district

Real Estate bhoom-Acre-3 Crores

kothagudem-real-estate

జిల్లా ఏర్పాటుతో 70శాతం పెరిగిన భూముల ధరలు -మూడు పువ్వులు.. ఆరుకాయలుగా రియల్ వ్యాపారం -జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు వచ్చే అవకాశం -పెద్ద పట్టణాలకు దీటుగా అనతికాలంలోనే అభివృద్ధికి మార్గం పెరుగుతున్న జనాభాకు… విస్తరిస్తున్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా… సొంత ఇల్లు… సొంత ప్లాటు.. ఫ్లాటు.. ఉండాలనే ప్రాథమిక సూత్రం వల్ల కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఊహించని రీతిలో భూముల, …

Read More »

Bhadradri Irrigation Projects

మనసు పరవశించేలా ప్రకృతి.. కొండలు కోనలు దాటి గలగల పారే సెలేయేటి పరవళ్లు. ఉవ్వెత్తున ఎగిసిపడే వరదనీరు… పచ్చనిపైట ఆరబెట్టినట్లు ఉండే పంట పొలాలు.. గోదారమ్మ గలగలలు.. కిన్నెరసాని వయ్యారాలు.. తాలిపేరు తరంగాలు.. పెద్దవాగు పరవళ్లు.. ముచ్చటగొలిపే మూకమామిడి ఉరుకులు.. పరుగులు… అడవుల నుంచి దూకి వచ్చే మొర్రేడు వరదలు.. ఇలా భద్రాద్రి జిల్లాలో ఏ మండలం చూసినా.. జలవనరుల దృశ్యం.. నూతన జిల్లా భద్రాద్రి సొంతం.. ఇక్కడ నదులు, …

Read More »

All Vehicle RTO services at kothagudem

bhadradri rto

కొత్త జిల్లాకేంద్రంలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లా రవాణాధికారి కార్యాలయం జిల్లా వాసులకు అన్ని రకాల వాహన సేవలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా ఆవిర్భావం నేపథ్యంలో కొత్తగూడెంలోని ఆర్టీవో యూనిట్‌ కార్యాలయం జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంగా రూపాంతరం చెందింది. ఫలితంగా భద్రాద్రి జిల్లా ప్రజలకు అన్ని రకాల వాహన సేవలు చేరువైనట్టయ్యింది. భద్రాద్రి జిల్లాకు టీఎస్‌ 28 నెంబరు గల …

Read More »