Tag Archives: cm kcr

CM Press meet on Singareni Dependent Jobs

singareni dependent jobs

సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. సింగరేణి కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల బాధలు అందరికీ తెలిసిందే అన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం. సింగరేణిలోని 11 డివిజన్లలో టీబీజీకేఎస్ తప్పక గెలుస్తుందని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో …

Read More »

All Set for Sri Rama Navami Celebrations

sriramanavami bhadrachalam

భద్రాచలం రామక్షేత్రం కల్యాణశోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో బుధవారం శ్రీసీతారాముల కల్యాణం, గురువారం శ్రీరామపట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలను నిర్వహించేందుకు మిథిలా ప్రాంగణం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. సీతారాముల కల్యాణ వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు. భద్రాద్రికి ప్రత్యేక బస్సులు …

Read More »

Khammam Girl appreciated by CM KCR-Pays 10 Lakhs Cheque

మేధస్సుతో అద్భుతమైన ప్రతిభా పాటవాలు చూపుతున్న ఖమ్మం పట్టణానికి చెందిన మూడో తరగతి విద్యార్థిని వి.లక్ష్మీశ్రీజకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.10.16 లక్షల ఆర్థికసాయం అందించారు. ఆదివారం తమ నివాసంలో ఆమె తల్లిదండ్రులకు ఈ చెక్కును అందజేశారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, ఏర్పాటు అంశాలపై అపార పరిజ్ఞానం చూపుతున్న ఆమెను సీఎం కేసీఆర్‌ తమ ఇంటికి ఆహ్వానించారు. ఆదివారం లక్ష్మీశ్రీజ.. తల్లిదండ్రులు సుధారాణి, కిరణ్‌కుమార్‌లతో సీఎం నివాసానికి వచ్చింది. ఈ సందర్భంగా …

Read More »