Tag Archives: dependent jobs

Outstanding award for Singareni

సింగరేణి సంస్థ శక్తి సామర్థ్యాలకు, పురోభివృద్ధికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.. ప్రముఖ ఎంజీఎంఐ (మైనింగ్ జియోలాజికల్ అండ్ మెట్లర్జికల్ ఇన్‌స్టిట్యూట్) సింగరేణి సాధిస్తున్న అత్యుత్తమ ఉత్పత్తి, ఉత్పాదకతలను పరిగణనలోనికి తీసుకొని జాతీయ స్థాయిలో భారీ బొగ్గు ఉత్పత్తి సంస్థల విభాగంలో ఎక్స్‌లెనర్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రకటించింది. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఏడో కోల్ సమిట్ – 2018 సదస్సు ముగింపు వేడుకల్లో ఈ అవార్డును …

Read More »

CM Press meet on Singareni Dependent Jobs

singareni dependent jobs

సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. సింగరేణి కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల బాధలు అందరికీ తెలిసిందే అన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం. సింగరేణిలోని 11 డివిజన్లలో టీబీజీకేఎస్ తప్పక గెలుస్తుందని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో …

Read More »

Singareni Strike from April 17th

singareni jobs

సుదీర్ఘ కాలం తర్వాత సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. సింగరేణిలో ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్‌ 17 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి దిగేందుకు తీర్మానించాయి. వారసత్వ ఉద్యోగాల సాధనే అజెండాగా పోరుబాట పట్టేందుకు నిర్ణయించాయి. ఐదు జాతీయ కార్మిక సంఘాల నాయకులు సోమవారం గోదావరిఖనిలో సమావేశమై నిరవధిక సమ్మె ద్వారానే వారసత్వ ఉద్యోగాలను సాధించుకునే అవకాశం ఉందని భావించాయి. హైకోర్టు తీర్పుతో వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ …

Read More »

Dependent Jobs Application status

singareni

సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ధరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం బుధవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్‌బెల్టులోని ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో బుధవారం ఒక్కరోజే 506 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం నాటికి 485 మాత్రమే ఉన్న ధరఖాస్తుల సంఖ్య ఒక్కసారిగా నాలుగో రోజు 991కి చేరింది. కొత్తగూడెం ఏరియాలో 63, ఇల్లెందు-9, మణుగూరు -31, ఆర్జీ1-90, ఆర్జీ2-45, ఆర్జీ3-47, …

Read More »