Tag Archives: heavy water plant

Heavy Water Plant,Aswapuram was shut down

Heavy Water Plant Manuguru

మే నెలలో ఎండలు తీవ్రం కావడం, ప్రవాహం లేకపోవడం.. తదితర కారణాలతో కుమ్మరిగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గింది. ఇన్‌టేక్‌వెల్‌లో ప్రస్తుతం కనీస పరిమాణంలో కూడా జలాలు లభ్యం కావడం లేదు. Heavy Water Plant భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ, ఆసియాలో పెద్దదైన మణుగూరు భారజల కర్మాగారం(హెవీవాటర్‌ ప్లాంట్‌)ను ఈనెల 11 సాయంత్రం నుంచి షట్‌ డౌన్‌ చేశారు. నీరు అందుబాటులో …

Read More »

Heavy Water Plant-Pride of Kothagudem District

heavy water plant manuguru

వాన నీటి చుక్క ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుంది.. అదే చుక్క భారజలంగా మారితే… అణుశక్తి రియాక్టర్లను సమర్థంగా నియంత్రిస్తుంది… ఔషధాల తయారీకి ఉపకరిస్తుంది… పోలియో వ్యాక్సిన్‌ను భద్రపరచడానికి పనికొస్తుంది… ఇంకా ఆప్టికల్‌ ఫైబర్‌ తయారీకీ అక్కరకొస్తుంది… మరెన్నో ప్రయోజనాలు దాగిఉన్న భారజలం తయారయ్యేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం మిట్టగూడెంలో .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పచ్చని ప్రకృతి నడుమ దర్శనమిస్తుందీ ‘భారజల కర్మాగారం’. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో …

Read More »

Manuguru as an Industrial Zone

heavy water plant manuguru

మణుగూరులో సిరులవేణి సింగరేణి.. పినపాక,మణుగూరు మండలాలలో వెలుగులు పంచే బీటీపీఎస్.. అశ్వాపురంలో భారజల కర్మాగారం.. బూర్గంపాడు మండలంలో సారపాక ఐటీసీలతో పినపాక నియోజకవర్గం పారిశ్రామిక కారిడార్‌గా,ఉపాధి కేంద్రంగా వర్దిల్లుతోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టడంతో నియోజకవర్గంలో పరిశ్రమలు,ప్రాజెక్టుల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వనరులు, ఖనిజ నిల్వలు అపారంగా ఉన్న నియోజకవర్గం వేలమందికి ఉపాధి కల్పించే కేంద్రంగా తెలంగాణ తల్లి ఒడిలో మణిహారంగా ప్రకాశిస్తుంది. పినపాక నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో …

Read More »