Tag Archives: kothagudem district

Kothagudem Airport to be finalized today

kothagudem-airport

రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై కేంద్రం చేపట్టిన చర్యల్లో భాగంగా కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నివేదికలు అందడంతో కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ఎంపిక కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌర విమానయానశాఖ తన …

Read More »

Kothagudem Permanent Collectorate at 4 Incline

kothagudem district

నూతన జిల్లాకేంద్రంలో పరిపాలనకు అవసరమైన పక్కా భవనాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలిక భవనాల ఏర్పాటులో నిమగ్నమైనా ప్రణాళికతో శాశ్వత భవనాలను నిర్మించుకునేందుకు స్థల సేకరణ కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలో అవసరమైన విభాగాల నిర్మాణాలకు సంబంధించి స్థల సేకరణ కోసం జల్లెడ పడుతూనే ఉన్నారు. రెవెన్యూ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొత్తగూడెం జిల్లాకు అవసరమైన నిర్మాణాల …

Read More »

Collector office identified for Kothagudem District

Kothagudem

కొత్త జిల్లా ఏర్పాటుపై ముసాయిదా నోటిఫికేషన్ వెలువడటంతో దసరా నుంచి పరిపాలన ప్రారంభం కావాల్సిన దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు ముమ్మరమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటుకు త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడే సమయం ఆసన్నమవుతున్నందున జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ వేగం పుంజుకుంది. కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జలగం వెంకటరావు నిత్యం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ దసరా నాటికి అన్ని జిల్లా శాఖల కార్యాలయాలు అందుబాటులోకి తీసుకురావాలని చేసిన …

Read More »

Draft Notification Released for Kothagudem District

చారిత్రక ఘట్టం.. కొత్తగూడెం జిల్లా ఏర్పాటుపై ముసాయిదా విడుదల నేటినుంచి నెలరోజుల పాటు ప్రజల నుంచి వినతుల స్వీకరణ పంచాయతీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నోటిఫికేషన్ ప్రదర్శన కొత్తగా వైరా రెవెన్యూ డివిజన్, రఘునాథపాలెం మండలం ఏర్పాటు కొత్తగూడెంలో 18, ఖమ్మంలో 22 మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి గార్ల, బయ్యారం మండలాలు ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబురాలు తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరు …

Read More »

Kothagudem District from Dasara

kothagudem district

కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం యమ స్పీడ్‌తో ముందుకు వెళ్లుతుంది. దసరా నాడు కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి పరిపాలన పారంభించాలనే ప్రధాన లక్ష్యం గా ముందు కు సాగుతుంది. ఇప్పటికే జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యం త్రాంగంతో చర్చించిన రాష్ట్ర ప్రభు త్వం శనివారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు సైతం కొత్త జిల్లాల ఏర్పాటుపై తమ అంగీకారాన్ని తెలియచేశాయి. సమర్ధవంతమైన …

Read More »

120 Acres identified for Kothagudem District

After Chief Minister K Chandrasekhar Rao made an announcement on constituting a new district with Kothagudem as the district headquarters, officials have swung into action to acquire government lands to construct buildings and set up offices of various government departments. The Telangana government had already declared setting up of a …

Read More »

Clash of opinion over Kothagudem district formation

The creation of new districts in Telangana has caused differences between public representatives in the respective districts. The state government in principle agreed to create 14 new districts in the state. Khammam district will be made into two. A new district is planned with Bhadrachalam or Kothagudem as its district …

Read More »