Tag Archives: kothagudem jobs

CM Press meet on Singareni Dependent Jobs

singareni dependent jobs

సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. సింగరేణి కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల బాధలు అందరికీ తెలిసిందే అన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం. సింగరేణిలోని 11 డివిజన్లలో టీబీజీకేఎస్ తప్పక గెలుస్తుందని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో …

Read More »

Army Recruitment Rally in Kothagudem

kothagudem army recruitment

ఆగస్టు 18 నుంచి 24 వరకు కొత్తగూడెం జిల్లాలో జరగనున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో థేనీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారని.. నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 29న ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రచురితమైనట్లు ఆయన వివరించారు. ఆసక్తి …

Read More »

Do u want a job immediately??

kothagudem jobs

కొంతమంది యువత డిగ్రీ చేసిన వెంటనే మాస్టర్స్‌ చేయాలనుకోరు. కాలేజీ నుంచి బయటకు రాగానే తమ కాళ్లమీద తాము నిలబడాలనుకుంటారు. ఇలాంటి వారికి కేవలం గ్రాడ్యుయేషన్‌ చేస్తే జాబ్‌ రాదు. వీళ్లు ఏదైనా షార్ట్‌టర్మ్‌ కోర్సులపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే కాలేజిలో డిగ్రీ చేసి బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకోవడానికి షార్ట్‌ టర్మ్‌ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా లేదా సర్టిఫికేట్‌ కోర్సులు …

Read More »