Tag Archives: kothagudem

Geo Thermal powerplant in Manuguru by Singareni

geothermal singareni

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జియో థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ వైపు భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు, సౌర విద్యుత్తు కేంద్రాల నిర్మాణం జరుగుతున్న తరుణంలో జియో థర్మల్‌ కేంద్రం ఏర్పాటుకు కొన్నేళ్లుగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సర్వే చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పగిడేరు పంచాయతీ గొల్ల కొత్తూరు గ్రామంలో ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ల జియో …

Read More »

Outstanding award for Singareni

సింగరేణి సంస్థ శక్తి సామర్థ్యాలకు, పురోభివృద్ధికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.. ప్రముఖ ఎంజీఎంఐ (మైనింగ్ జియోలాజికల్ అండ్ మెట్లర్జికల్ ఇన్‌స్టిట్యూట్) సింగరేణి సాధిస్తున్న అత్యుత్తమ ఉత్పత్తి, ఉత్పాదకతలను పరిగణనలోనికి తీసుకొని జాతీయ స్థాయిలో భారీ బొగ్గు ఉత్పత్తి సంస్థల విభాగంలో ఎక్స్‌లెనర్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రకటించింది. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఏడో కోల్ సమిట్ – 2018 సదస్సు ముగింపు వేడుకల్లో ఈ అవార్డును …

Read More »

Election update Bhadradri Kothagudem

Kothagudem Elections

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే తెరాస అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. గులాబీ రేసుగుర్రాలు కార్యక్షేత్రంలోకి దిగి తమ విజయావకాశాలు మెరుగుపరచుకొనే పనిలో నిమగ్నమయ్యారు. తెరాస అభ్యర్థి బలాలు ఏమిటీ? బలహీనతలు ఏమిటీ? ఎవరిని ప్రత్యర్థిగా నిలిపితే పోటీలో విజయం సాధిస్తామన్న సమాలోచనలో ప్రతిపక్ష పార్టీలున్నాయి. సిట్టింగు స్థానాలతోపాటు ప్రతిపక్ష స్థానాలను కైవసం చేసుకోవాలన్న భావనతో తెరాస రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. తెరాస …

Read More »

Steel Plant in Kothagudem

Steel Plant in kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆత్యాధునికమైన తుక్కు ఆధారిత ఉక్కు పరిశ్రమను (ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్-ఈఏఎఫ్) ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. శుక్రవారం రాజధానిలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఐటీ, గనులశాఖల మంత్రి కే తారక రామారావు, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్యే జలగం వెంకట్రావులతో కలిసి కేంద్రమంత్రి మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎన్‌ఎండీసీ …

Read More »

CMPF SCAM IN KOTHAGUDEM

kothagudem singareni

సింగరేణి కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో గత మూడు నెలల నుంచి ఉద్యోగ విరమణ కార్మికులకు భవిష్య నిధి అందడం లేదు. ఒక నెలలో ఉద్యోగ విరమణ చేసే కార్మికుడికి అదే నెలలో లెక్కను పూర్తిచేసి సీఎంపీఎఫ్‌(భవిష్య నిధి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ఆనవాయితీగా వస్తోంది. కానీ జులై నెలాఖరు నుంచి అక్టోబరు వరకు ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు ఇప్పటివరకు భవిష్య నిధి లెక్కలు …

Read More »

Traffic Problem in Kothagudem

kothagudem traffic

జిల్లాలోని పట్టణవాసులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పట్లేదు. ముఖ్యమైన సమయాల్లో బయటకు వస్తుంటే వాహనాల రద్దీలో చిక్కుకోవాల్సి వస్తుంది. ఏ వాహనాన్ని ఎవరు ఎటు నుంచి మలుపు తిప్పుతారో తెలియక భయం భయంగా ప్రయాణించాల్సిన పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టినా వాటిని పట్టించుకునే వాహనదారులే కరవయ్యారు. నో ఎంట్రీ ఉన్నా.. యథేచ్ఛగా అటువైపే వెళ్తూ సమస్యను సృష్టిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులున్నా.. పరిస్థితుల్లో మార్పు ఉండట్లేదు. జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ఏర్పడుతున్న …

Read More »

Grand Celebrations of Seetharama Kalyanam at Bhadrachalam

bhadrachalam

కల్యాణపు బొట్టును పెట్టి.. మణి బాసికం నుదుటన కట్టి.. పారాణిని పాదాలకు పెట్టి.. పెళ్లి కూతురైన సీతమ్మను చూసి తరించారు. కురులను దువ్వి.. సొంపుగ నామం తీర్చి.. చెంపపై చుక్కను పెట్టి.. పెళ్లి కొడుకైన రాముడు ప్రత్యక్షమవ్వడంతో భక్తజనం సాష్ఠాంగ పడింది. ఎంతో విశిష్టమైన తలంబ్రాల వేడుక ప్రతిమదిని పులకరింపజేసింది. అక్షితలు జానకి దోసిట కెంపుల పోగయ్యాయి. రాముడి దోసిట పడి నీలపు రాసైన అక్షితలు లక్షింతలు కావడంతో భక్తకోటి …

Read More »

Manuguru Singareni Mines to be closed shortly

manuguru singareni

సింగరేణికి కష్టకాలం వచ్చింది. లాభాల్లో నడుస్తున్న ఏరియా పరిస్థితి అయోమయంలో పడింది. సంస్థకు రూ.వెయ్యికోట్ల లాభం వస్తే ఆ మొత్తం కూడా మణుగూరు నుంచే కావడం గమనార్హం. యావత్తు సింగరేణిని భుజాన వేసుకొని ముందుకు నడిపిస్తున్న ఘనత సింగరేణికి ఉంది. 2015-16లో సుమారు రూ.వెయ్యికోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. 2016-17లో కూడా అదేలాభాలు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. 2017-18మాత్రం మణుగూరు ఏరియా సింగరేణికి లాభాలు తెచ్చిపెట్టబోదని అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ అదే …

Read More »

Increased Temperatures in Kothagudem

high temperatures in kothagudem

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేసవి కాలం మండుతోంది. ఉదయం నుంచే సూర్య భగవానుడు భగభగమంటూ దూసుకువస్తుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. వారం రోజులుగా రెండు జిల్లాల పరిధిలో ఎండ తీవ్రరూపం దాల్చింది. వేసవి ఆరంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదుకాగా, ప్రస్తుత మార్చిలో 40 డిగ్రీలను దాటుతోంది. శుక్రవారం రెండు జిల్లాల్లోని ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీల గరిష్ట …

Read More »

GKOC Celebrating 25 years

goutham khani open cast kothagudem

పాతికేళ్ల క్రితం  ప్రారంభమైన  ఖని.. నాటి  నుంచి నేటి వరకు …ఉత్పత్తిలో అగ్రగామిగా  నిలుస్తోంది. సింగరేణికి  తలమానికంగా  మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గౌతం ఖని. 1990 నుంచి సింగరేణిలో ఓపెన్ కాస్టు గనుల నిర్మాణం పై దృష్టి పెట్టింది యాజమాన్యం. 1993 జనవరి 13 న ప్రభుత్వం నుంచి ఒప్పందాలు చేసుకుంది. అదే ఏడాది గౌతం ఖని ఓసికి అంకురార్పణ చేసింది. ఈ క్రమంలోనే ఓవర్ బర్డెన్ పనులు …

Read More »