Tag Archives: singareni jobs

CM Press meet on Singareni Dependent Jobs

singareni dependent jobs

సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. సింగరేణి కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల బాధలు అందరికీ తెలిసిందే అన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం. సింగరేణిలోని 11 డివిజన్లలో టీబీజీకేఎస్ తప్పక గెలుస్తుందని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో …

Read More »

665 Jobs in Singareni

singareni jobs

న్యూస్‌టుడే: సింగరేణిలో 665 మంది గిరిజన ఉద్యోగులను నియమించుకొనేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సింగరేణిలో రిజర్వేషన్ల అమలులో భాగంగా 665 ఉద్యోగాలను గిరిజనులకు ఇవ్వాల్సి ఉంది. దీని కోసం 2013 సంవత్సరంలో నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి 665 బదిలీ వర్కర్ల ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నియామకాలు మైనింగ్‌ చట్టం ప్రకారం కేవలం పురుషులకు మాత్రమే కేటాయించనున్నారు. పదో తరగతి గానీ దానికి సమానమైన …

Read More »

Singareni jobs for 242 Posts

kothagudem

రాష్ట్రంలో యువతకు అధికంగా ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఇప్పటికే దాదాపు ఐదువేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన సింగరేణి సంస్థ ఇప్పుడు కొత్తగా 242 కొత్త ఉద్యోగాలకు నియామక ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు ఉద్యోగ ఖాళీల భర్తీకి వారం రోజుల్లో మూడో నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జారీచేసి ఎక్స్‌టర్నల్ విధానంలో 17 రకాల ఉద్యోగాల్లో …

Read More »

Singareni Grade-II Clerks Recruitment

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం భారీగా రిక్రూట్‌మెంట్లు చేపడుతున్నట్లు ప్రకటించిన సింగరేణి సంస్థ.. పోస్టుల భర్తీలో విఫలం కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2 పోస్టుల నియామక ప్రక్రియపై ఎప్పటికప్పుడు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులకు మాత్రమే కాల్ లెటర్లు పంపిస్తామని అధికారులు ప్రకటించారు. అరుుతే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కాల్ లెటర్ పంపించాలని అభ్యర్థులు, యూనియన్ …

Read More »

Jobs in Singareni for Experienced Candidates

-సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో కింది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. -వివరాలు: సింగరేణి భారత ప్రభుత్వరంగ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. ప్రస్తుత నోటిఫికేషన్‌లోని ఖాళీలు ఎస్‌టీపీపీ, జైపూర్, ఆదిలాబాద్‌లో ఉన్నాయి. -200 మెగావాట్ల లేదా అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న థర్మల్‌ప్లాంట్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు లభించనట్లయితే అర్హతల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. -పోస్టులు – ఖాళీలు: -అడిషనల్ …

Read More »