Tag Archives: singareni

Geo Thermal powerplant in Manuguru by Singareni

geothermal singareni

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జియో థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ వైపు భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు, సౌర విద్యుత్తు కేంద్రాల నిర్మాణం జరుగుతున్న తరుణంలో జియో థర్మల్‌ కేంద్రం ఏర్పాటుకు కొన్నేళ్లుగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సర్వే చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పగిడేరు పంచాయతీ గొల్ల కొత్తూరు గ్రామంలో ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ల జియో …

Read More »

Singareni Dependent Jobs update

singareni jobs

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు ముందు కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో యాజమాన్యం నిబంధన విధించింది. రెండేళ్ల సర్వీసు లేని కార్మికులు ఎందరో అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరికి నిబంధన ప్రకారం కారుణ్య నియామకం వర్తించదు. ఈ విధానంపై కార్మికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సర్వీసు చివరిరోజున కూడా కార్మికులు …

Read More »

Outstanding award for Singareni

సింగరేణి సంస్థ శక్తి సామర్థ్యాలకు, పురోభివృద్ధికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.. ప్రముఖ ఎంజీఎంఐ (మైనింగ్ జియోలాజికల్ అండ్ మెట్లర్జికల్ ఇన్‌స్టిట్యూట్) సింగరేణి సాధిస్తున్న అత్యుత్తమ ఉత్పత్తి, ఉత్పాదకతలను పరిగణనలోనికి తీసుకొని జాతీయ స్థాయిలో భారీ బొగ్గు ఉత్పత్తి సంస్థల విభాగంలో ఎక్స్‌లెనర్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రకటించింది. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఏడో కోల్ సమిట్ – 2018 సదస్సు ముగింపు వేడుకల్లో ఈ అవార్డును …

Read More »

CMPF SCAM IN KOTHAGUDEM

kothagudem singareni

సింగరేణి కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో గత మూడు నెలల నుంచి ఉద్యోగ విరమణ కార్మికులకు భవిష్య నిధి అందడం లేదు. ఒక నెలలో ఉద్యోగ విరమణ చేసే కార్మికుడికి అదే నెలలో లెక్కను పూర్తిచేసి సీఎంపీఎఫ్‌(భవిష్య నిధి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ఆనవాయితీగా వస్తోంది. కానీ జులై నెలాఖరు నుంచి అక్టోబరు వరకు ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు ఇప్పటివరకు భవిష్య నిధి లెక్కలు …

Read More »

Manuguru Singareni Mines to be closed shortly

manuguru singareni

సింగరేణికి కష్టకాలం వచ్చింది. లాభాల్లో నడుస్తున్న ఏరియా పరిస్థితి అయోమయంలో పడింది. సంస్థకు రూ.వెయ్యికోట్ల లాభం వస్తే ఆ మొత్తం కూడా మణుగూరు నుంచే కావడం గమనార్హం. యావత్తు సింగరేణిని భుజాన వేసుకొని ముందుకు నడిపిస్తున్న ఘనత సింగరేణికి ఉంది. 2015-16లో సుమారు రూ.వెయ్యికోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. 2016-17లో కూడా అదేలాభాలు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. 2017-18మాత్రం మణుగూరు ఏరియా సింగరేణికి లాభాలు తెచ్చిపెట్టబోదని అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ అదే …

Read More »

Apprentice Selections for B.Tech and Diploma holders on 4th march 2017

Board of apprentice

Centralized Walk-In Interview to B.Tech/ Diploma Holders in Engineering. (2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016 Passed Out) Board Of Apprenticeship Training (Southern Region) Venu: Singareni Collieries Polytechnic, CCC, Naspur, Mancherial. 15 – Companies are Participating . . Timings: 04.03.2017(Saturday) …

Read More »

Dependent Jobs Application status

singareni

సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ధరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం బుధవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్‌బెల్టులోని ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో బుధవారం ఒక్కరోజే 506 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం నాటికి 485 మాత్రమే ఉన్న ధరఖాస్తుల సంఖ్య ఒక్కసారిగా నాలుగో రోజు 991కి చేరింది. కొత్తగూడెం ఏరియాలో 63, ఇల్లెందు-9, మణుగూరు -31, ఆర్జీ1-90, ఆర్జీ2-45, ఆర్జీ3-47, …

Read More »

Singareni has more production than Coal India Limited

-జాతీయస్థాయిలో 15% అదనంగా ఉత్పత్తి -బొగ్గు సరఫరాలోనూ సీఐఎల్‌ను దాటేసిన సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) గత ఆర్థిక సంవత్సరంలో దూకుడును ప్రదర్శించింది. ఉత్పత్తి, సరఫరాలో జాతీయ స్థాయిలో అన్ని కంపెనీలను అధిగమించింది. దేశంలోనే ఇప్పటివరకు ఏ సంస్థ సాధించని విధంగా సింగరేణి 60 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం 15శాతం ఉత్పత్తిలో వృద్ధి …

Read More »

Jobs in Singareni for Experienced Candidates

-సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో కింది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. -వివరాలు: సింగరేణి భారత ప్రభుత్వరంగ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. ప్రస్తుత నోటిఫికేషన్‌లోని ఖాళీలు ఎస్‌టీపీపీ, జైపూర్, ఆదిలాబాద్‌లో ఉన్నాయి. -200 మెగావాట్ల లేదా అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న థర్మల్‌ప్లాంట్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు లభించనట్లయితే అర్హతల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. -పోస్టులు – ఖాళీలు: -అడిషనల్ …

Read More »